Our website is under renovation and we will be back with lot of new features, Please Stay Tuned.. Tq

Sastragnula Jeevitha Charitralu

120.00

మనవాభ్యుదయం కోసం, సమాజ సౌభాగ్యం కోసం అనేక మంది మహాపురుషులు ఎన్నో విషయాలను కనుగొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఎన్నో సూక్తులు భోదించారు. ఈ నాటికి అవే మనకు మార్గదర్శకంగా నిలిచాయి.
               ఈ  కోవకు చెందినా 25 మందికిపైగా శాస్త్రవేత్తలు జీవిత చరిత్రలను, వారు కనుగొన్న విషయాలను, మనసుకు హత్తుకునేట్లుగా ఈ సంకలనంలో పొందుపరచారు శ్రీ యెస్.బాలకృష్ణముర్తిగారు. ఇందులో నోబెల్ బహుమతి పొందిన వారూ వున్నారు. 


Features

  • : Sastragnula Jeevitha Charitralu
  • : S. Balakrishna Murthy
  • : Sri Mahalakshmi Book Corporation
  • : Paper Back
  • : 256
  • : Telugu

Reviews