Our website is under renovation and we will be back with lot of new features, Please Stay Tuned.. Tq

Sataka Samuchhayamu

70.00

There are only 2 items left in stock.

తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం పొందినవి సుమతీ, వేమన, కుమార, కుమారీ శతకములు . వీటిలో మనిషి విధిగా తెలుసుకోవలసిన, మరియు ఆచరించవలసిన ఎన్నో విషయాలు పొందు పరిచారు మన పండితోత్తములు. వీటిలో పొందు పరచబడ్డ విషయాలు పెద్దలకు పిన్నలకు సంబంధించినవేకాక సామాజిక కట్టుబాట్లు గురించి కూడా స్ప్రుసిస్తాయి. ఫై నాలుగు శతకాలు మొక్కపాటి శర్మ ఎం.ఎ, గారి వ్యాఖ్యానంలో   టీకా మరియు తాత్పర్యముతో మీ ముందుంచుతున్నాం.


Features

  • : Sataka Samuchhayam
  • : Mokkapati Sarma
  • : Sri Mahalakshmi Book Corporation
  • : Paper Back
  • : 168
  • : Telugu

Reviews